Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

త‌ప్పెట గుళ్లు నృత్య‌కారుల‌తో అల‌రిస్తోన్న‌ రామ్‌చ‌ర‌ణ్ తేజ్ ఫొటో!

  • పల్లెటూరి సెట్స్‌లో రంగస్థ‌లం 1985 షూటింగ్‌
  • త‌ప్పెట గుళ్లు నృత్య‌కారుల‌తో గ‌డ‌ప‌డం ప‌ట్ల చెర్రీ హ‌ర్షం
  • శ‌ర‌వేగంగా రూపుదిద్దుకుంటోన్న సినిమా
మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ తేజ్ న‌టిస్తోన్న 'రంగస్థ‌లం 1985' చిత్రం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. షూటింగ్ సంద‌ర్భంగా తీసుకున్న ఫొటోల‌ను రామ్ చ‌రణ్ తేజ్ త‌న సోష‌ల్ మీడియా ఖాతాల్లో షేర్ చేస్తున్నాడు. త‌ప్పెట గుళ్లు నృత్యకారుల‌తో రంగ‌స్థ‌లం సెట్స్‌లో గ‌డ‌ప‌డం, ఆ నృత్యం గురించి తెలుసుకోవ‌డం చాలా ఆనందాన్నిచ్చింద‌ని తెలుపుతూ వారితో దిగిన ఫొటోను రామ్ చ‌ర‌ణ్ తేజ్ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు. మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యానర్ లో సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్న 'రంగస్థలం 1985' షూటింగ్‌ పల్లెటూరి సెట్స్‌లో కొన‌సాగుతోంది.  
Ramcharan
rangasthalam
photo

More Telugu News